Surprise Me!

విజయవాడలో జగన్.. స్వాగతం పలికిన కార్యకర్తలు, చిన్నారులు YS RajaReddy Birthday | Asianet Telugu

2025-05-29 22 Dailymotion

విజయవాడలోని నిర్మల శిశు భవన్ లో వైయస్ రాజా రెడ్డి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భార్య భారతి రెడ్డి పాల్గొన్నారు. పిల్లలతో కలసి కేక్ కట్ చేసి వారితో సరదాగా గడిపారు. జగన్ వస్తున్నారని తెలిసి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు.

#YSR #ysrajareddy #YSJagan #YSRFamily #Vijayawada #NirmalaSishuBhavan #BharathiReddy #YSRCP #appolitics #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️